ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా
మారింది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం
క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి
కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు
బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను
పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్ కార్యకర్తలకు
జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.

No comments:
Post a Comment