తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిఐటియు, ఏఐటియూసీ, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల నేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment