మున్సిపల్ కార్మికుల పట్ల... ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేస్తే... ఊరుకునేది లేదంటూ మధు హెచ్చరించారు. రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామన్నారు. తన విధానం మార్చుకోలేకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మధు హెచ్చరించారు.
No comments:
Post a Comment