మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసితో ఎపి మంత్రులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. గత 16 రోజులుగా సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో రెండు దఫాలుగా జరిపిన చర్చలల్లో కార్మిక సంఘాల జేఏసి నేతలు చర్చలో పాల్గోన్నారు. సాయంత్రం జరిగిన మలి విడత జరిగిన చర్చల్లో ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను అంగీకరించింది.
No comments:
Post a Comment