Sunday, 5 July 2015

అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న బాబు: గఫూర్

సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ విమర్శించారు. విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. చదువుకు తగ్గ గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఎంబిఎ చదివిన విద్యార్థులు హోంగార్డులుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment