Thursday, 23 July 2015

కృష్ణా నదిలో మున్సిపల్ కార్మికుల జలదీక్ష...

కనీస వేతనాలు చెల్లించకుండా..కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని మున్సిపల్ కార్మికుల జేఏసీ విమర్శించింది. నేటితో ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె 14 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్ కార్మికులు విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. 14 రోజుల నుంచి ఏపీలో దాదాపు 42వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు జేఏసీ నాయకులు.

http://10tv.in/content/AP-Municipal-Workers-Strike-Continues-for-14th-Day-3866

No comments:

Post a Comment