Sunday, 5 July 2015

సి ఐ టి యు నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం...


కార్మిక పొరాటాలు బలపడటానికి సి ఐ టి యు సంఘవిస్తరణకు, ప్రజల ఐక్యత పరిరక్షించి కార్పొరేట్ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, విఛ్ఛినకర శక్తులకు వ్యతిరేక, మతోన్మాద  శక్తులకు వ్యతిరేకంగా పోరాడే సంఘంగా ఆభివృద్ది చెందడానికి సి ఐ టి యు రాష్ట్ర నూతన కార్యాలయం కేంద్రంగా ఉండాలని సి ఐ టి యు అఖిల భారత ఉపాధ్యాక్షులు బాసుదేవ ఆచార్య ఆకాంక్షించారు.



No comments:

Post a Comment