Sunday, 5 July 2015

ఎంఎ గఫూర్‌, సి ఐ టి యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

 సిఐటియు  చట్టాల పరిరక్షణకు ఉద్యమం  ఉద్యోగ, కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలి. ఈ క్రమంలో కార్మికవర్గం చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు లభించేలా కృషి చేస్తాం. సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మె చారిత్రాత్మక ఘట్టంగా నిలవాలి. సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేయాలి

No comments:

Post a Comment