Saturday, 25 July 2015

మున్సిపల్ కార్మిక సంఘాలతో ఎపి ప్రభుత్వం చర్చలు....

మున్సిపల్ కార్మిక సంఘాలతో ఎపి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కార్మిక సంఘాల నేతలతో మంత్రి నారాయణ రెండో దఫా చర్చలు జరుపుతున్నారు. అంతకముందు మొదటి దఫా చర్చలు జరిగాయి. అయితే కనీస వేతనం రూ. 11 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కార్మిక సంఘాలు మాత్రం రూ. 15, 430 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. చర్చలకు సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల నేతలు హాజరయ్యారు.

No comments:

Post a Comment