మున్సిపాలీటిలలో మురికినే కాదు..మీ ప్రభుత్వాన్ని కూడా ఊడ్చస్తాం..అంటూ
మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు..అరెస్టు చేసిన నాయకులను విజయవాడ
పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు..డిమాండ్స్ పరిష్కరించమంటే
అరెస్టులు చేయడం బాబుకి ఏం కొత్తకాదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్
అన్నారు..మున్సిపల్ శాఖ మంత్రికి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం
కంటే ముఖ్యమైన పని ఏముందని...మున్సిపల్ కార్మికుల సమస్యలు వదిలి రాజమండ్రి,
సింగపూర్ , జపాన్ అని తిరుగుతున్నాడని..రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల
సమస్యలు పరిష్కారించకుంటే 20వతేదీ నుండి మంత్రులేవరిని జిల్లాలో
తిరగనివ్వమని హెచ్చరించారు.
No comments:
Post a Comment