- ఐద్వా డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే ఉపసంహ రించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి డిమాండ్ చేశారు. టిడిపి నిజంగా మహిళా సాధికారిత కోరుతున్న పార్టీ అయితే తాము సంధించిన పది ప్రశ్నలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పది ప్రశ్నలతో కూడిన పత్రాలను ప్రదర్శించారు. దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.

No comments:
Post a Comment