- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ - అనంతకు చేరిన కార్మిక సంఘాల రాష్ట్ర బస్సుజాతా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్ట సవరణలను నిరసిస్తూ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషులు పిలుపునిచ్చారు. సోమవారం సెప్టెంబరు రెండో తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చేపట్టిన బస్సుజాతాను సోమవారం అనంతపురం జిల్లా హిందూపురానికి చేరుకుంది. ఈ బస్సుజాతాను అనంపురం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఓబులు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజారెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నకార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్మిక సంఘాలు, సమైక్యం చేసుకుని సెప్టంబర్ 2వ తేదీన దేశ వ్యాప్త సమ్మె

No comments:
Post a Comment