ఉపాధి హామీలో ఊడిగం
గ్యారంటీలేని జీవితం
అధికార పార్టీ అనుగ్రహానికి అంకితం
సర్కారీ సేవలో అనునిత్యం
అయినా సమస్యలే ఆసాంతం
మేట్లు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పేరుమాత్రం
చాకిరీకి గిట్టేది అంతంతమాత్రం
అందుకే అందరూ పాటించాలి జట్టుమంత్రం
ఉద్యమిస్తేనే దక్కేది ఏమాత్రం
సెప్టెంబర్ 2 సమ్మెకు సిద్ధంకావాలి నువ్వు మాత్రం
No comments:
Post a Comment