హిందూపూర్ బస్ జాతాలో సి ఐ టి యు రాష్ట ప్రదాన కార్యదర్శి ఎంఎ గఫూర్......
సరళీకరణ ఆర్థిక విధానాలకూ, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయానికీ, ఎఫ్‌డిఐ వంటి వాటికి వ్యతిరేకంగానూ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసమూ 2న ఈ సమ్మె జరుగుతుందన్నారు. పెట్టుబడిదారులకు ఇప్పటివరకూ కలగా ఉన్న కార్మిక చట్టాల మార్పుపైనే మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందని, ఉద్యోగుల నియామకం, తొలగింపులో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు ధారదత్తం చేసే నిర్ణయాలు చేసిందనీ విమర్శించారు.

No comments:
Post a Comment